మొంథా తుపాను ముప్పును అంచనా వేస్తూ, సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తూ, క్షేత్రస్థాయిలోని మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఉదయం నుంచి అర్ధరాత్రి 11.30 గంటలు దాటే వరకు సచివాలయంలోని ఆర్టీజీ కేంద్రంలోనే విరామం లేకుండా గడిపారు. మంగళవారం అర్ధరాత్రి వరకు ఆయన సుమారు 15 టెలి, వీడియో కాన్ఫరెన్స్‌లు, సమీక్ష సమావేశాలు జరిపారు. తుపాను పరిస్థితులపై పర్యవేక్షించాలనే ఉద్దేశంతో మంత్రి లోకేశ్ రాత్రంతా కూడా సచివాలయంలో ఉండిపోయారు.

CM Chandrababu Naidu on High Alert for Cyclone Montha!

Chief Minister Chandrababu Naidu spent the entire day and night (from morning till 11:30 PM) at the RTG Center in Secretariat, monitoring the Cyclone Montha situation.

He held over 15 tele and video conferences with ministers, officials, and district authorities.

The CM continuously reviewed rescue and relief operations across cyclone-affected districts.

Minister Nara Lokesh also stayed overnight at the Secretariat, closely tracking the real-time situation.

Government machinery across Andhra Pradesh is on full alert to ensure public safety and timely assistance.

📢 Stay tuned for latest updates, visuals, and government actions on Cyclone Montha.

#CycloneMontha #ChandrababuNaidu #Kakinada #Machilipatnam #AndhraPradesh #APWeather #RTGSCenter #NaraLokesh #MonthaCycloneUpdate #APGovernment #DisasterManagement

Also Read

తొలగని ముప్పు, ఈ జిల్లాలకు తాజా హెచ్చరికలు- అతి భారీ వర్షాలు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/heavy-rainfall-is-likely-over-ap-and-telangana-in-next-few-hours-as-imd-latest-alerts-458001.html?ref=DMDesc

Cyclone Montha: ఇవాళ, రేపు పలు ప్రధాన రైళ్లు రద్దు - జాబితా ఇదే..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/railway-cancels-many-trains-for-two-days-due-to-cyclone-in-telugu-states-list-here-457989.html?ref=DMDesc

ఏపీలో ఈ జిల్లాల్లో పాఠశాలలకు, కాలేజీలకు సెలవులు పొడిగింపు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-govt-extends-holidays-for-all-educational-institutes-up-to-31st-of-this-month-457987.html?ref=DMDesc